(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 145
॥ శ్రీః ॥
3.145. అధ్యాయః 145
Mahabharata - Vana Parva - Chapter Topics
గంధమాదనం ప్రస్థితేషు పాండవేషు మధ్యేమార్గం మహావృష్టేః ప్రాదుర్భావః ॥ 1 ॥
తదా పాదపాద్యంతరితైస్తైర్వృష్ట్యుపరమే పునః ప్రస్థానం ॥ 2 ॥
Mahabharata - Vana Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 3-145-0x(2250)(21386)
తే శూరా సజ్జధన్వానస్తూణవంతః సమార్గణాః।
బద్ధగోధాంగులిత్రాణాః ఖంగవంతోఽమితౌజసః ॥ 3-145-1(21387)
పరిగృహ్య ద్విజశ్రేష్ఠాంజ్యేష్ఠాః సర్వధనుష్మతాం।
పంచాలీసహితా రాజన్ప్రయయుర్గంధమాదనం ॥ 3-145-2(21388)
సరాంసి సరితశ్చైవ పర్వతాంశ్చ వనాని చ।
వృక్షాంశ్చ బహులచ్ఛాయాందదృశుర్గిరిమూర్ధని ॥ 3-145-3(21389)
నిత్యపుష్పఫలాందేశాందేవర్షిగణసేవితాన్।
ఆత్మన్యాత్మానమాధాయ వీరా మూలఫలాశినః ॥ 3-145-4(21390)
చేరురుచ్చావచాకారాందేశాన్విషమసంకటాన్।
పశ్యంతో మృగజాతాని బహూని వివిధాని చ ॥ 3-145-5(21391)
ఋషిసిద్ధామరయుతం గంధర్వాప్సరసాం ప్రియం।
వివిశుస్తే మహాత్మానః కిన్నరాచరితం గిరిం ॥ 3-145-6(21392)
ప్రవిశత్స్వథ వీరేషు పర్వతం గంధమాదనం।
చణఅడవాతం మహద్వర్షం ప్రాదురాసీద్విశాంపతే ॥ 3-145-7(21393)
తతో రేణుః సముద్భూతః సపత్రబహులో మహాన్।
పృథివీం చాంతరిక్షం చ ద్యాం చైవ సహసాఽవృణోత్ ॥ 3-145-8(21394)
న స్మ ప్రజ్ఞాయతే కించిదావృతే వ్యోంని రేణునా।
న చాపి శేకుస్తత్కర్తుమన్యోన్యస్యాభిభాషణం ॥ 3-145-9(21395)
న చాపశ్యంస్తతోఽన్యోన్యం తమసాఽఽవృతచక్షుషః।
ఆకృష్యమాణా వాతేన సాశ్మచూర్ణేన భారత ॥ 3-145-10(21396)
ద్రుమాణాం వాతరుగ్ణఆనాం పతతాం భూతలేఽనిశం।
అన్యేషాం చ మహీజానాం శబ్దః సమభవన్మహాన్ ॥ 3-145-11(21397)
ద్యౌః స్విత్పతతి కిం భూమిర్దీర్యతే పర్వతోను కిం।
ఇతి తే మేనిరే సర్వేపవనేన విమోహితాః ॥ 3-145-12(21398)
తే పథాఽనంతరాంన్వృక్షాన్వల్మీకాన్విషమాణి చ।
పాణిభిః పరిమార్గంతో భీతా వాయోర్నిలిల్యిరే ॥ 3-145-13(21399)
తతః కార్ముకమాదాయ భీమసేనో మహాబలః।
కృష్ణామాదాయ సంగంయ తస్థావాశ్రిత్య పాదపం ॥ 3-145-14(21400)
ధర్మరాజశ్చ ధౌంయశ్ నిలిల్యాతే మహావనే।
అగ్నిహోత్రాణ్యుపాదాయ సహదేవస్తు పర్వతే ॥ 3-145-15(21401)
నకులో బ్రాహ్మణాశ్చాన్యే లోమశశ్చ మహాతపాః।
వృక్షానాసాద్య సంత్రస్తాస్తత్రతత్ర నిలిల్యిరే ॥ 3-145-16(21402)
మందీభూతే తు పవనే తస్మిన్రజసి శాంయతి।
మహద్భిర్జలధారౌర్ఘర్వర్షమభ్యాజగామ హ ॥ 3-145-17(21403)
భృశం చటచటాశబ్దో వజ్రాణాం క్షిప్యతామివ।
తతస్తాశ్చంచలాభాసశ్చేరురభ్రేషు విద్యుతః ॥ 3-145-18(21404)
తతోఽశ్మసహితా ధారాః సంవృణ్వంత్యః సమంతతః।
ప్రపేతురనిశం తత్ర శీఘ్రవాతసమీరితాః ॥ 3-145-19(21405)
తత్ర సాగరగా హ్యాపః కీర్యమాణాః సమంతతః।
ప్రాదురాసన్సకలుషాః ఫేనవత్యో విశాంపతే ॥ 3-145-20(21406)
వహంత్యో వారి బహులం ఫేనోడుపపరిప్లుతం।
పరిసమస్రుర్మహాశబ్దాః ప్రకర్షంత్యో మహీరుహాన్ ॥ 3-145-21(21407)
తస్మిన్నుపరతే శబ్దేబాతే చ సమతాం గతే।
గతే హ్యంభసి నింనాని ప్రాదుర్భూతే దివాకరే ॥ 3-145-22(21408)
నిర్జగ్ముస్తే శనైః సర్వే సమాజగ్ముశ్చ భారత।
ప్రతస్థిరే పునర్వీరాః పర్వతం గంధమాదనం ॥ 3-145-23(21409)
ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి తీర్థయాత్రాపర్వణి పంచచత్వారింశదధికశతతమోఽధ్యాయః ॥ 145 ॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-145-13 పథా మార్గేణ। అనంతరాన్సన్నిహితాన్। నిలిల్యిరే నిలీనాః ॥
3-145-14 సంగంయాదాయేత్యన్వయః। గత్వా గృహీత్వేత్యర్థః ॥
3-145-19 అశ్మసహితా_ కరకాసహితాః ॥
3-145-21 వారి వహంత్యో నద్యః ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.